ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుపై పడిన లారీ.. ప్రమాదం నుంచి బయటపడ్డారా?

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ‘కాకా’ సినిమా కోసం ప్రత్యేక గీతం షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా పండ్ల లోడుతో ఉన్న లారీ ఆయన కారుపై పడినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రమాద సమయంలో శేఖర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ధ్రువీకరణ వెలువడాల్సి ఉంది.





