బెంగళూరులో భారత హాకీ లెజెండ్ ఎం.ఎం. సోమయ్య ఒలింపిక్ పతకాలు రికవరీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బెంగళూరులో భారత హాకీ లెజెండ్, మాజీ కెప్టెన్ ఎం.ఎం. సోమయ్య ఇంటి నుంచి దొంగిలించిన 1980 ఒలింపిక్ స్వర్ణ పతకంతో పాటు మరో 7 అరుదైన పతకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
పతకాలను తిరిగి పొందినందుకు ఎం.ఎం. సోమయ్య బెంగళూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.





