తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
తమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్గుడుంబా తయారీ దందాకు అడ్డాగా అడవులుఫెర్టిలిటీ సెంటర్ల దందాపై మల్కాజిగిరి సీపీపల్నాడు జెడ్పీ పీఠం రేసులో నలుగురుస్థానిక ఫలితాలతో అధికార పార్టీ నేతల్లో ఆందోళనఎల్‌నినో, అర్నబ్ తుపానుతో రైతులకు దెబ్బరాష్ట్రంలో పైపైకి బియ్యం ధరలుబీఆర్ఎస్ ఆపరేషన్ యూత్.. యువ నేతలకు ఆహ్వానంతమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్గుడుంబా తయారీ దందాకు అడ్డాగా అడవులుఫెర్టిలిటీ సెంటర్ల దందాపై మల్కాజిగిరి సీపీపల్నాడు జెడ్పీ పీఠం రేసులో నలుగురుస్థానిక ఫలితాలతో అధికార పార్టీ నేతల్లో ఆందోళనఎల్‌నినో, అర్నబ్ తుపానుతో రైతులకు దెబ్బరాష్ట్రంలో పైపైకి బియ్యం ధరలుబీఆర్ఎస్ ఆపరేషన్ యూత్.. యువ నేతలకు ఆహ్వానం
వాతావరణం
📅 తేదీ వారీగా

తమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్

ప్రత్యేక కథనంజాతీయం
తమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ లేక్! తమ్మిడికుంటలో కొత్త కాన్సెప్ట్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్ మాదాపూర్‌లో హైడ్రా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలోనే చెరువు చెంత ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసుకునే వెసులుబాటు కల్పించవచ్చని సీఎం పేర్కొన్నారు.

చెరువు అభివృద్ధికి సినీనటుడు నాగార్జున రెండు ఎకరాల స్థలాన్ని అందించి సహకరించారని అభినందించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు దుకాణాలు కేటాయించి ‘లేక్ ఎకానమీ’ని ప్రోత్సహించాలని సూచించారు. సందర్శకులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు.

నగరంలోని ఇతర చెరువుల పునరుద్ధరణతో పాటు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తొలి దశ పనులను త్వరలో ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.

సంబంధిత వార్తలు