గుడుంబా తయారీ దందాకు అడ్డాగా అడవులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గుడుంబా తయారీ దందాకు అడవులు అడ్డాగా మారాయి. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో ఈ గుడుంబా దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. అటవీ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఎత్తున సారా కాస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.





