ఫెర్టిలిటీ సెంటర్ల దందాపై మల్కాజిగిరి సీపీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అండం వెనుక జరుగుతున్న అండర్ గ్రౌండ్ దందాపై మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి స్పందించారు. ఫెర్టిలిటీ సెంటర్ల పేరుతో ఐవీఎఫ్ మాఫియా యువతులకు ఎలా వల వేస్తుందో వివరించారు. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ దందాను నడిపిస్తున్నదెవరో సీపీ వెల్లడించారు. అమాయక యువతులను టార్గెట్ చేస్తున్న తీరును బయటపెట్టారు.





