రాష్ట్రంలో పైపైకి బియ్యం ధరలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రంలో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కిలో బియ్యం రూ.85 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. ధరలకు కళ్లెం వేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా రైస్ మిల్లుల్లో ప్రభుత్వ ధరలకు రిటైల్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినా లాభం లేకుండా పోతోంది.





