ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఇంకా తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది. గాలి నాణ్యత పూర్తిగా పడిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అధికారులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.





