హైదరాబాద్ మీర్‌పేట్ లో దారుణ హత్య

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మహిళ నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి హతమార్చిన దుండగులు
మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లోని శ్రీలక్ష్మి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య అనిత (35)ను దారుణంగా హతమార్చిన దుండగులు
నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి హతమార్చినట్టు గుర్తింపు
రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి తండ్రికి సమాచారం ఇచ్చిన పిల్లలు
కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు





