ఒరాకిల్ సహా 22 కంపెనీలపై ఐఐటీల కొరడా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విద్యార్థులకు ఇచ్చిన 150కి పైగా జాబ్ ఆఫర్లను అమలు చేయకపోవడంతో ఒరాకిల్ సహా 22 కంపెనీలపై 23 ఐఐటీల ప్లేస్‌మెంట్ కమిటీ (AIPC) చర్యలు తీసుకుంది. ఈ కంపెనీలపై రెండేళ్ల పాటు క్యాంపస్ హైరింగ్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ClickTelugu ని ఫాలో అవ్వండిX



