అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనిరుధ్ డైమండ్ రింగ్‌తో కావ్య మారన్‌కు ప్రపోజ్ చేసిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.





