విదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విదేశీయుల కోసం వీసా నిబంధనలు సరళీకృతమయ్యాయి. వీసా కేటగిరీలను 13 నుంచి 9కి తగ్గించారు. దరఖాస్తు ఫారమ్‌లను 70 శాతం కుదించారు. పర్యాటకం, వ్యాపారం, వైద్య చికిత్స కోసం వచ్చే వారికి ఈ మార్పులు వర్తిస్తాయి.
విదేశీయుల వీసా ప్రక్రియ ఇకపై మరింత సులభం.





