భోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భోగాపురం చేరుకున్నారు. అక్కడ ఆయన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ బ్యాక్‌డ్రాప్ ముందు సాంప్రదాయ నృత్యకారులు, డ్రమ్మర్లతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.
ఈనెల 12, 13 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026 లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొంటున్నారు.





