తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

1,364 క్యాన్సర్ నిరోధక ఔషధాల ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం

ప్రభుత్వంఆంధ్రప్రదేశ్
1,364 క్యాన్సర్ నిరోధక ఔషధాల ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

1,364 క్యాన్సర్ నిరోధక ఔషధాల ధరలు తగ్గాయి. 671 బ్రాండ్ల మందుల ధరల్లో 50 శాతానికి పైగా తగ్గింపు ఉండగా, కొన్ని క్యాన్సర్ మందుల ధరల్లో గరిష్ఠంగా 96.45 శాతం వరకు తగ్గింపు ఉంది.

మంత్రి సత్యకుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేటి నుంచి తగ్గించిన ధరలకే విక్రయిస్తున్నారా లేదా బిల్లులు పరిశీలించాలని, మందులు అందుబాటులో లేవని ఫిర్యాదు వస్తే 24 గంటల్లో స్పందించాలని ఆదేశించారు. జిల్లా సరఫరాదారుల ద్వారా మందుల నిల్వలను గుర్తించి రోగులకు అందించాలి.

అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తే బిల్లులు, రికార్డులు స్వాధీనం చేసుకోవాలి. క్యాన్సర్ మందుల ధరల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. పాత ధరలతో ముద్రించిన మందులను కూడా తగ్గించిన ధరకే విక్రయించాలి.

మందుల ధరలు, లభ్యతపై ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 8632330909, ఈ-మెయిల్ dca-grams@, ఎన్‌పీపీఏ టోల్ ఫ్రీ నంబర్ 1800-111-255 అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు