టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బహ్రామ్ వకీల్ కు కొత్త చైర్మన్‌గా బాధ్యత
నోయెల్ టాటా చైర్మన్ ఎమెరిటస్‌గా నియామకం.
టాటా గ్రూప్‌లో ఇది ఒక కీలక మార్పు.





