నాగాలాండ్‌లో కల్తీ మద్యం కాటు.. 19 మంది మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కల్తీ మద్యం తాగి రెండు రోజుల్లో 19 మంది చనిపోవడంతో నాగాలాండ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. పోలీసులు సోదాల్లో దాదాపు 3 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, 19 మందిని అరెస్టు చేశారు. శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.
ClickTelugu ని ఫాలో అవ్వండిX





