బందోబస్తు విధుల్లో సీఐ మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడలో సచివాలయ ఉద్యోగుల ఆందోళన బందోబస్తులో ఉన్న నున్న సీఐ అలీ మృతి
విధుల్లో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆంధ్ర ఆసుపత్రికి తరలింపు
చికిత్స పొందుతూ ఆంధ్ర ఆసుపత్రిలో కన్నుమూత
ఫోటో: IM3847 / Wikimedia Commons (CC BY-SA 4.0)
ClickTelugu ని ఫాలో అవ్వండిX





