బాగ్‌లింగంపల్లిలో భార్యను హత్య చేసిన భర్త

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చిక్కడపల్లి పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో దారుణం.. భార్య తేజస్వి (29)ని రోకలిబండతో కొట్టి చంపిన భర్త నరేందర్..
మాచర్ల జ్యువెలరీ షాప్ సమీపంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై దాడి..
తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందిన తేజస్వి..
ఘటనా స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు.. పరారైన నరేందర్ కోసం ముమ్మర గాలింపు..
ClickTelugu ని ఫాలో అవ్వండిX





