'ఆదర్శ కుటుంబం' నుంచి 'నారాయణమ్మ' పాట
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో చిత్రం 'ఆదర్శ కుటుంబం' (Venky 77)
ఈ మూవీ నుంచి 'నారాయణమ్మ' అనే ఫస్ట్ సింగిల్ నేడు విడుదల
ఈ పాటకు తమన్ సంగీతం.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం
ఈ పాటను ఆలపించిన ప్రభ, రామ్ మిరియాల
అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చిత్రం రిలీజ్
ClickTelugu ని ఫాలో అవ్వండిX




