తెలుగు ఎడిషన్ · 27 సెప్టెంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కోహ్లీ వీరవిహారం.. 55వ వన్డే సెంచరీలక్ష్యం దిశగా భారత్.. కోహ్లీ జోరుయూఎస్ వీసాపై షాక్.. ఏడాది వెయిటింగ్!ఖైరతాబాద్ బరిలో టీఆర్ఎస్బొత్సకు షాక్ ఇస్తున్న చిన్న శ్రీను72 అడుగుల మట్టి గణపతి నిమజ్జనంఈసీపై రాహుల్ కామెంట్స్.. రిజిజు ఫైర్ఈసీ రగడ వేళ.. రాహుల్ ఆసక్తికర పోస్ట్కోహ్లీ వీరవిహారం.. 55వ వన్డే సెంచరీలక్ష్యం దిశగా భారత్.. కోహ్లీ జోరుయూఎస్ వీసాపై షాక్.. ఏడాది వెయిటింగ్!ఖైరతాబాద్ బరిలో టీఆర్ఎస్బొత్సకు షాక్ ఇస్తున్న చిన్న శ్రీను72 అడుగుల మట్టి గణపతి నిమజ్జనంఈసీపై రాహుల్ కామెంట్స్.. రిజిజు ఫైర్ఈసీ రగడ వేళ.. రాహుల్ ఆసక్తికర పోస్ట్

శంషాబాద్ హైవేపై భారీ అగ్నిప్రమాదం

ప్రత్యేక కథనంరంగారెడ్డి
శంషాబాద్ హైవేపై భారీ అగ్నిప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ వద్ద కారులో చెలరేగిన భారీ మంటలు.. చూస్తుండగానే పూర్తిగా దగ్ధం..

కారులో మంటలను గమనించి డ్రైవర్ వెంటనే రోడ్డు పక్కన ఆపి కిందకు దిగడంతో తప్పిన పెను ప్రమాదం..

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన ఆర్జీఐఏ పోలీసులు, ఫైర్ సిబ్బంది..

షార్ట్ సర్క్యూట్ లేదా ఇంజన్ వేడెక్కడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక అనుమానం.

డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు