కారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో నిషేధిత పొగాకు తరలిస్తున్నట్లు గుర్తించి కారును ఆపేందుకు యత్నించిన పోలీసులు..
నిందితులు ఆపకుండా దూసుకెళ్లడంతో కదులుతున్న కారు పైకప్పును పట్టుకుని సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించిన హెడ్ కానిస్టేబుల్..
చివరకు అవినాశి సమీపంలో కారును అడ్డగించి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు..
వారి వద్ద నుంచి సుమారు 300 కిలోల గుట్కా, నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం.
ClickTelugu ని ఫాలో అవ్వండిX





