దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సెప్టెంబర్ 28-30 తేదీల్లో జరగాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదా పడింది.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య కీలక అంశాలపై అవగాహన కుదిరింది.
సెప్టెంబర్ 27 రాత్రి 9:30 గంటలకు జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ ప్రకటించింది.
మిగిలిన శనివారాలను సెలవులుగా ప్రకటించాలనే డిమాండ్‌పై చర్చించేందుకు IBA, UFBU ప్రతినిధులతో వెంటనే హైలెవల్ కమిటీ ఏర్పాటు కానుంది.
ClickTelugu ని ఫాలో అవ్వండిX



