తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

రిజర్వాయర్లలో దశాబ్ద కనిష్టానికి నీటి నిల్వలు

జాతీయంజాతీయం
రిజర్వాయర్లలో దశాబ్ద కనిష్టానికి నీటి నిల్వలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దేశంలోని 178 కీలక జలాశయాల్లో నీటి నిల్వలు మొత్తం సామర్థ్యంలో 70 శాతానికి పడిపోయినట్లు వెల్లడించిన సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)..

సెప్టెంబర్ 24 నాటి సీడబ్ల్యూసీ డేటా ప్రకారం గత దశాబ్ద కాలంలోనే ఇది అత్యంత కనిష్ట స్థాయి..

గత 10 ఏళ్ల సగటు 76.62 శాతం, గతేడాది నమోదైన 79 శాతంతో పోలిస్తే భారీగా తగ్గిన నీటి మట్టాలు..

వర్షపాత లోపం దెబ్బకు తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్న దక్షిణాది.. 50 శాతానికి పడిపోయిన రిజర్వాయర్ల నీటి నిల్వలు..

గతేడాది ఇదే సమయానికి దక్షిణ భారతదేశంలోని జలాశయాల్లో 87.25 శాతంగా ఉన్న సామర్థ్యం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు