తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆర్మీ క్యాంపులో ఆయుధాల చోరీ.. 8 మందిని పట్టుకున్న పోలీసులు

క్రైమ్మేడ్చల్-మల్కాజిగిరి
ఆర్మీ క్యాంపులో ఆయుధాల చోరీ.. 8 మందిని పట్టుకున్న పోలీసులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బొల్లారంలోని 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ కోట్, మ్యాగజైన్ నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ..

రంగంలోకి దిగి మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్న మల్కాజిగిరి పోలీసులు..

నిందితుల్లో రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్..

అదుపులోకి తీసుకున్న వారిలో ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న ముగ్గురు సైనికులు..

ఆయుధాలతో భారీ దోపిడీలకు, పశ్చిమ బెంగాల్‌లో విక్రయించేందుకు నిందితుల ప్లాన్.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు