తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

భారత్‌లో శాంతి లేదు.. ప్రధానిగా ఊహించుకుని సంజయ్ దత్ వ్యాఖ్యలు

సినిమాజాతీయం
భారత్‌లో శాంతి లేదు.. ప్రధానిగా ఊహించుకుని సంజయ్ దత్ వ్యాఖ్యలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గాంధీ జయంతి వేళ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మున్నాభాయ్ శైలిలో వ్యంగ్య ప్రసంగం చేశారు..

తాను 5 నిమిషాల పాటు దేశ ప్రధానిగా ఊహించుకుని.. గాంధీగిరి ఆలోచనతో ప్రసంగించారు సంజయ్ దత్..

"భారత్‌లో శాంతిని అనుభవించలేకపోతున్నాను.. ఆ రోజులు త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను" అంటూ వ్యాఖ్య..

ఈ ప్రసంగంలో మహాత్మా గాంధీ, డొనాల్డ్ ట్రంప్, క్షిపణులు, నేతల ఫొటోల ప్రస్తావన తెచ్చిన నటుడు..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు