తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

రోజుకు 2 గంటలే చదువు.. చికాగోలో మొదటి AI స్కూల్ 'ఆల్ఫా' షురూ

విద్య-ఉద్యోగాలుజాతీయం
రోజుకు 2 గంటలే చదువు.. చికాగోలో మొదటి AI స్కూల్ 'ఆల్ఫా' షురూ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చికాగోలో 'ఆల్ఫా' పేరుతో తొలి ఏఐ స్కూల్ ప్రారంభమైంది.

ఏఐ టెక్నాలజీపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలోనే ఈ నెలలో ఈ పాఠశాలను తెరిచారు.

విద్యార్థులు తమ కోర్ సబ్జెక్టులను రోజుకు కేవలం రెండు గంటల్లోనే నేర్చుకుంటారని ఆల్ఫా తెలిపింది..

తరగతి గదిలో 20 నుంచి 30 మంది ఒకేసారి మాట్లాడటం కంటే, ఇక్కడ మరింత ఏకాగ్రతతో చదువుకోవచ్చని ఓ విద్యార్థి పేర్కొన్నాడు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు