తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

అక్టోబర్ 7 దాడికి 3 ఏళ్లు.. ఇజ్రాయెల్‌లో భారీ కార్ల ర్యాలీలు

అంతర్జాతీయంఅంతర్జాతీయం
అక్టోబర్ 7 దాడికి 3 ఏళ్లు.. ఇజ్రాయెల్‌లో భారీ కార్ల ర్యాలీలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మృతులకు నివాళిగా పూర్తిగా నిశ్శబ్దంగా సాగిన కార్ల ప్రదర్శన..

రద్దీగా ఉన్న హైవే పక్కన పచ్చి మట్టి రోడ్డు వెంట కదిలిన వాహనాలు..

ఇజ్రాయెల్ జెండాలు కట్టి.. నాటి దాడిలో దెబ్బతిన్న వాహనాలను టోయింగ్ చేసిన వైనం..

పాఠశాలల్లో స్మారక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిన విద్యాశాఖ..

దక్షిణ ఇజ్రాయెల్‌లో మృతులకు ఘనంగా నివాళులర్పించిన ప్రతిపక్ష నేతలు.

మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకున్న ఇజ్రాయెల్ సమాజం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు