తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్

జాతీయంజాతీయం
ఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీలో అక్టోబర్ 10న జరగనున్న నిరసనలతో నేటి రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు మూసివేత..

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలు..

గతంలో 57 స్టేషన్లను మూసివేయాలని నిర్ణయించగా.. తాజాగా ఆ సంఖ్యను 45కు తగ్గించిన డీఎంఆర్‌సీ..

నిరసనల కట్టడి పేరిట రైళ్లు, మెట్రో సేవలను పూర్తిగా నిలిపివేయవద్దని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది..

ఢిల్లీ మెట్రో ప్రయాణికుల రాకపోకలపై తీవ్ర ప్రభావం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు