తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

మథుర-నాగ్దా రూట్‌లో 180 కిమీ వేగంతో వందే భారత్ ట్రయల్ రన్ సక్సెస్

జాతీయంజాతీయం
మథుర-నాగ్దా రూట్‌లో 180 కిమీ వేగంతో వందే భారత్ ట్రయల్ రన్ సక్సెస్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మథుర–నాగ్దా మార్గంలో 16 కోచ్‌ల వందే భారత్ చైర్ కార్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది..

ఈ ట్రయల్ రన్‌లో గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది..

ఈ కొత్త 16 కోచ్‌ల వందే భారత్ రైలు పంజాబ్‌లో తయారైంది..

ఇక త్వరలోనే 24 కోచ్‌ల స్లీపర్ వందే భారత్ రైళ్లను కూడా తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు