తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు పద్మశ్రీ డాక్టర్ ఏవీఎస్ రాజు కన్నుమూత.. హైదరాబాద్‌లో అంతిమ నివాళులు

బిజినెస్హైదరాబాద్
ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు పద్మశ్రీ డాక్టర్ ఏవీఎస్ రాజు కన్నుమూత.. హైదరాబాద్‌లో అంతిమ నివాళులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో విషాదం.. ఎన్‌సీసీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు కన్నుమూశారు.

ఎన్‌సీసీ లిమిటెడ్ చైర్మన్ ఎమెరిటస్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఏ.వి.ఎస్. రాజు 2026 అక్టోబర్ 13 మంగళవారం సాయంత్రం 7:15 గంటలకు తుదిశ్వాస విడిచారు.

2026 అక్టోబర్ 14న ఉదయం 10:00 గంటల నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని ప్లాట్ నంబర్ 168/A వద్ద ఆయన భౌతికకాయానికి అంతిమ నివాళులు అర్పించనున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు