తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లు

టెక్జాతీయం
ఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

టెలికాం రంగంలో తొలిసారిగా ఎయిర్‌టెల్ వాయిస్, ఎస్ఎంఎస్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

రూ.185 ప్రారంభ ధరతో ఈ ప్లాన్‌లు అందుబాటులోకి వచ్చాయి.

కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ కోసం మాత్రమే ఈ ప్లాన్‌లను తీసుకొచ్చిన మొదటి సంస్థగా ఎయిర్‌టెల్ నిలిచింది.

డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాల్స్ కోసం ఫోన్ వాడే వినియోగదారులకు ఇవి ఉపయోగపడతాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు