తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ట్రాన్స్‌జెండర్లకు ఉస్మానియాలో ప్రత్యేక సర్జరీలు.. ప్రభుత్వ వైద్యంలో కొత్త అధ్యాయం

ఆరోగ్యంహైదరాబాద్
ట్రాన్స్‌జెండర్లకు ఉస్మానియాలో ప్రత్యేక సర్జరీలు.. ప్రభుత్వ వైద్యంలో కొత్త అధ్యాయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ట్రాన్స్‌జెండర్ ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో Gender-Affirming Surgery కోసం ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రొఫెసర్ డా. పలుకూరి లక్ష్మి నేతృత్వంలోని వైద్య బృందం బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, వజినోప్లాస్టీ, మాస్టెక్టమీ, ఫేషియల్ ప్రొసీజర్స్ వంటి శస్త్రచికిత్సలను నిర్వహిస్తోంది.

కొన్ని చికిత్సలకు CMRF, ఆరోగ్యశ్రీ ద్వారా ఆర్థిక సహాయం అందుతోంది.

శస్త్రచికిత్స అనంతర సంరక్షణ కోసం 3 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.

ప్రైవేట్ వైద్యం ఖర్చులు భరించలేని ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సురక్షితమైన, అందుబాటు ధరలో, గౌరవప్రదమైన వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు