దీపావళి వేడుకల్లో దేశీ బాణసంచా ప్రదర్శన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రొద్దుటూరులో ఈ స్వంత తయారీ బాణసంచా ప్రదర్శన అంగరంగ వైభవంగా జరిగింది.
రాత్రి వేళ ఆకాశం రంగురంగుల కాంతులతో మెరిసింది.
ఈ వేడుకలను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.





