23 ఏళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ 'వాక్ ది టాక్'.. చంద్రబాబు, శేఖర్ గుప్తా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమరావతిలో సీఎం చంద్రబాబు, జర్నలిస్ట్ శేఖర్ గుప్తా భేటీ అయ్యారు.
23 ఏళ్ల క్రితం హైదరాబాద్ చార్మినార్ సాక్షిగా వీరిద్దరి మధ్య జరిగిన 'వాక్ ది టాక్' ఇంటర్వ్యూ తర్వాత, ఇప్పుడు అమరావతిలో వీరిద్దరూ సమావేశమయ్యారు.
సీఎం చంద్రబాబు, జర్నలిస్ట్ శేఖర్ గుప్తాల మధ్య జరిగిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ త్వరలో రానుంది.





