తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం.. కుటుంబానికి అండగా రూ.కోటి సాయం!ఏపీకి కియా మరో భారీ పెట్టుబడి.. రూ.17 వేల కోట్లతో కొత్త ప్లాంట్‌.. 12 వేల ఉద్యోగాలు!ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సంపద పతనంహైదరాబాద్ మీర్‌పేట్ లో దారుణ హత్య40 రోజుల్లో 10 వేల ఫాలోవర్లు.. 1.92 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘క్లిక్ తెలుగు న్యూస్’!తమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్గుడుంబా తయారీ దందాకు అడ్డాగా అడవులుఫెర్టిలిటీ సెంటర్ల దందాపై మల్కాజిగిరి సీపీమృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం.. కుటుంబానికి అండగా రూ.కోటి సాయం!ఏపీకి కియా మరో భారీ పెట్టుబడి.. రూ.17 వేల కోట్లతో కొత్త ప్లాంట్‌.. 12 వేల ఉద్యోగాలు!ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సంపద పతనంహైదరాబాద్ మీర్‌పేట్ లో దారుణ హత్య40 రోజుల్లో 10 వేల ఫాలోవర్లు.. 1.92 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘క్లిక్ తెలుగు న్యూస్’!తమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్గుడుంబా తయారీ దందాకు అడ్డాగా అడవులుఫెర్టిలిటీ సెంటర్ల దందాపై మల్కాజిగిరి సీపీ
వాతావరణం
📅 తేదీ వారీగా

మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం.. కుటుంబానికి అండగా రూ.కోటి సాయం!

ప్రత్యేక కథనంజాతీయం
మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం.. కుటుంబానికి అండగా రూ.కోటి సాయం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ ఉద్యోగులు అండగా నిలిచారు. శంకర్ గౌడ్ కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో రికార్డ్ ట్రెజరర్ ఉద్యోగ నియామక పత్రాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అందజేశారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించగా, ఆర్టీసీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం నుంచి సుమారు రూ.కోటి సమకూర్చారు.

ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని, బస్టాండ్లను ఆధునీకరిస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు