తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

సీఎం రేవంత్‌కు బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు

రాజకీయంజాతీయం
సీఎం రేవంత్‌కు బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కేరళలోని నిలంబూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'ఆర్యదాన్ ముహమ్మద్ - 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు' అందుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కే.సీ. వేణుగోపాల్ ఈ అవార్డును సీఎం రేవంత్ రెడ్డికి ప్రదానం చేశారు. దివంగత కాంగ్రెస్ నేత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గాను రేవంత్ రెడ్డిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు