ఎల్‌పీయూలో విద్యార్థుల ఆందోళన.. హైవే దిగ్బంధం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన విద్యార్థులు
క్యాంపస్‌లో అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు.. అవి ఇంకా ధ్రువీకరణ కాలేదని నివేదికలు
జాతీయ రహదారిని దిగ్బంధించిన వైనం.. ఆందోళనల్లో క్యాంపస్‌లో ఆస్తి నష్టం
ClickTelugu ని ఫాలో అవ్వండిX





