తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఈసీ కీలక నిర్ణయాలు.. 9 నిబంధనల మార్పు

రాజకీయంతెలంగాణ
ఈసీ కీలక నిర్ణయాలు.. 9 నిబంధనల మార్పు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సీఈసీ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం కీలక భేటీ.. ఎస్‌ఐఆర్ (SIR) వివాదం నడుమ 9 నిబంధనల మార్పుతో పాటు ఎజెండాల జారీ, ఈసీఐనెట్ (ECINet) ఐటీ వ్యవస్థల సమీక్షకు ఆదేశం..

ఎస్‌ఐఆర్ నిర్వహణకు ఎన్నికల సంఘానికి ఎప్పుడూ తగిన బ్యాండ్‌విడ్త్ లేదన్న అంశంపై వెల్లువెత్తిన చర్చ..

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన సీఎం శివకుమార్.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేసిన సిద్ధరామయ్య..

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకతాటిపైకి విపక్షాలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా (INDIA) కూటమి భేటీలో పాల్గొననున్న మమతా బెనర్జీ.. ఈసీ, కేంద్రానికి వ్యతిరేకంగా పోరులో సీపీఎం-మమత మధ్య సయోధ్య..

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సోమవారం నిరసనలకు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్..

మరోవైపు తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు