మనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మనుషుల మాదిరిగానే కుక్కల మెదడు కూడా మాటలను విడదీయగలదని తాజా అధ్యయనంలో వెల్లడి..
హల్లుల నమూనాల (consonant patterns) ఆధారంగా నిరంతర సంభాషణను కుక్కలు గ్రహిస్తున్నట్లు 'సైన్స్' అధ్యయనం గుర్తింపు..
పరిశోధనలో భాగంగా 20 కుక్కలు, 20 మంది మనుషుల ఈఈజీ (EEG) స్పందనలను పోల్చి చూసిన పరిశోధకులు..
పునరావృతమయ్యే హల్లుల ఆధారిత పదాల నమూనాలతో మెదడులో బలమైన సమన్వయం (brain synchronisation) నమోదు..
రోజూ మనుషుల మాటలు వినడం వల్ల 'స్టాటిస్టికల్ లెర్నింగ్' ద్వారా కుక్కల మెదడు రూపుదిద్దుకుంటోందని వెల్లడి.
ClickTelugu ని ఫాలో అవ్వండిX



