తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

హైడ్రా చర్యలతో ఊరట.. కుకట్‌పల్లిలో 5 ఎకరాల ఖాజాకుంట చెరువు పరిరక్షణ

ప్రభుత్వంమేడ్చల్-మల్కాజిగిరి
హైడ్రా చర్యలతో ఊరట.. కుకట్‌పల్లిలో 5 ఎకరాల ఖాజాకుంట చెరువు పరిరక్షణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుకట్‌పల్లి మండలం శ్రీహరి నగర్‌లోని ఖాజాకుంట చెరువు ఆక్రమణకు గురవుతోందంటూ హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందింది..

ఈ 5 ఎకరాల చెరువు పైభాగాన్ని మట్టితో నింపి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు..

రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఖాజాకుంట చెరువును రక్షించి చర్యలు చేపట్టారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు