తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌ బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

ప్రత్యేక కథనంజాతీయం
హైదరాబాద్‌ బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నబీల్‌ కాలనీలో ప్లాస్టిక్‌ గోదాంలో చెలరేగిన మంటలు

గోదాంలో భారీగా భగ్గుమన్న మంటలు

మంటల్లో పేలుతున్న కెమికల్‌ డ్రమ్ములు

గోదాంలో పాత కెమికల్‌ డ్రమ్ములు ఉన్నట్లు సమాచారం

భారీగా ఎగసిపడుతున్న పొగతో స్థానికుల్లో ఆందోళన

మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది

ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది వెల్లడి

అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు