తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రత్యేక కథనంజాతీయం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ధనిక రాష్టాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం...

రాష్టాన్ని పదేళ్లు దాచుకొని,దోచుకొని తిన్నది బీఆర్ఎస్ నాయకులు...

నిస్వార్ధగా రాజకీయం చేయడమే ఉత్తమ్ లక్ష్యం...

200కోట్ల రూపాయలతో యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం అద్భుతమైన విషయం...

రాష్టంలో 27లక్షల మందికి పౌష్టిక ఆహారం ఇవ్వడం అనేది గొప్ప విషయం...

కోటి ఆరు లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఆరోగ్య శ్రీ ని పది లక్షలు చేసిన్నాం...

రైతులకు తొమ్మిది రోజులోనే రైతు బందు డబ్బులు జామచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం...

ఇళ్ళు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఇళ్ళు నిర్మాణం చేయడం జరిగింది...

X లో చూడండి ›

సంబంధిత వార్తలు