తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఈ రోడ్లు బాగుపడేది ఎన్నడో?.. బెంగళూరులో గుంతల గండం

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బెంగళూరులోని గంజుర్-దొడ్డకనెల్లి రోడ్డుపై భారీ గుంతలు.. నిత్యం నరకయాతన..

కార్మెలారానికి వెళ్లే టెక్ కారిడార్ మార్గంలో గుంతలతో వాహనదారుల అవస్థలు..

రోడ్డుపై కుంగిపోయిన భారీ గుంతలో ఇరుక్కుపోయిన తెల్లటి SUV కారు..

కారును బయటకు నెట్టేందుకు తీవ్రంగా శ్రమించిన స్థానికులు.. దృశ్యాలు వైరల్..

భారీ గుంతల మధ్యే ప్రమాదకరంగా వెళ్తున్న స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు..

ఈ రోడ్లు అసలు ప్రయాణానికి అనుకూలంగా మారేది ఎన్నడంటూ వాహనదారుల ఆవేదన.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు