తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: విజయవాడ కు తమిళనాడు సీఎం విజయ్ పర్యటన షెడ్యూల్ ఖరారు

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: విజయవాడ కు తమిళనాడు సీఎం విజయ్ పర్యటన షెడ్యూల్ ఖరారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న తమిళనాడు సీఎం

సాయంత్రం 4.15 నుంచి 5.30 గంటల వరకు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ

నదుల అనుసంధానంపై చంద్రబాబుతో చర్చించనున్న తమిళనాడు సీఎం

సాయంత్రం 6 గంటలకు ఆలయానికి చేరుకోనున్న తమిళనాడు సీఎం

సాయంత్రం 6.45 గంటలకు దసరా విజయవాడ ఉత్సవాల్లో పాల్గొననున్న తమిళనాడు సీఎం

రాత్రి 8.30 గంటలకు విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు