తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాలలో భర్త ఇంటి ముందు తొమ్మిది నెలల పాపతో మహిళ మౌన పోరాటం

ప్రత్యేక కథనంజాతీయం
సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాలలో భర్త ఇంటి ముందు తొమ్మిది నెలల పాపతో మహిళ మౌన పోరాటం
Photo: Brahmanand Reddy / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

యాదాద్రి: సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాలలో భర్త ఇంటి ముందు తొమ్మిది నెలల పాపతో మహిళ మౌన పోరాటం..

ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ మౌనిక ఆరోపణ..

ఆరు నెలలుగా తనను భర్త దూరంగా ఉంచాడని ఆవేదన..

భర్త, అత్తమామలు, ఆడపడుచుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆరోపణలు..

తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు నిరసన..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు