తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం.

ప్రత్యేక కథనంజాతీయం
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం.
Photo: Adbh266 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

లింగసముద్రం గ్రామంలో ఘటన.

నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.

కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించిన బంధువులు.

మూడేళ్లుగా ప్రేమ పేరుతో వేధింపులు.

యువతి నిశ్చితార్ధం చేసుకున్న యువకుడికి ఫోన్ చేసి చెడగొట్టడంతో ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.

నెల రోజులుగా యువతి ఫిర్యాదు పై విచారిస్తున్న పోలీసులు.

లింగసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎస్.ఐ స్పందించ లేదని యువతి తల్లి అరుణ ఆరోపణలు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు