తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

మున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లు

ప్రత్యేక కథనంజాతీయం
మున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాలకు రెండో రోజు 300 నామినేషన్లు

మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాలకు ఇప్పటివరకు 346 నామినేషన్లు

కార్పొరేషన్లలో మేయర్ పదవులకు రెండో రోజు 69 నామినేషన్లు

కార్పొరేషన్లలో మేయర్ పదవులకు ఇప్పటివరకు 75 నామినేషన్లు

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్ పదవులకు రెండో రోజు 231 నామినేషన్లు

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్ పదవులకు ఇప్పటివరకు 271 నామినేషన్లు

వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజు 7,525 నామినేషన్లు

వార్డు సభ్యుల స్థానాలకు ఇప్పటివరకు 8,164 నామినేషన్లు

కార్పొరేషన్లలో వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజు 2,391 నామినేషన్లు

కార్పొరేషన్లలో వార్డు సభ్యుల స్థానాలకు ఇప్పటివరకు 2,664 నామినేషన్లు

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజు 5,134 నామినేషన్లు

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలకు ఇప్పటివరకు 5,500 నామినేషన్లు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు