తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

మక్కా–మదీనాలో 4,000 భారతీయ యాత్రికుల ఇబ్బందులు.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలన్న ఒవైసీ

ప్రత్యేక కథనంజాతీయం
మక్కా–మదీనాలో 4,000 భారతీయ యాత్రికుల ఇబ్బందులు.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలన్న ఒవైసీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మక్కా, మదీనాలో సుమారు 4,000 మంది భారతీయ యాత్రికులు విమానాల రద్దుతో చిక్కుకుపోయారని హైదరాబాద్ ఎంపీ, AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.

IndiGo, Akasa Air, Air India విమానాల్లో వెళ్లిన పలువురు యాత్రికుల రిటర్న్ ఫ్లైట్లు రద్దయ్యాయని పేర్కొంటూ, వారిని భారత్‌కు తీసుకురావడానికి పెద్ద విమానాలు నడిపేందుకు DGCA అనుమతి ఇవ్వాలని లేదా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని కోరారు.

కొంతమంది యాత్రికులను ట్రావెల్ ఏజెంట్లు పట్టించుకోవడం లేదని ఆరోపించిన ఒవైసీ, విదేశాంగ శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు