తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

సచివాలయంలో డీ రెగ్యులేషన్ సంస్కరణల అమలుపై సమీక్ష సమావేశం

ప్రత్యేక కథనంజాతీయం
సచివాలయంలో డీ రెగ్యులేషన్ సంస్కరణల అమలుపై సమీక్ష సమావేశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సీఎస్ సంజయ్ జాజు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సుకృతి లిఖి ఆధ్వర్యంలో సమావేశం

తెలంగాణలో ఫేజ్‌-1లో 23కి 23 ప్రాధాన్య సంస్కరణలు పూర్తి

ఫేజ్‌-1లో 100 శాతం సంస్కరణల అమలు

రాష్ట్ర జన విశ్వాస్ బిల్లు ఆమోదంతో ఫేజ్‌-1 సంస్కరణలు పూర్తి

ఫేజ్‌-2లో 28 ప్రాధాన్య సంస్కరణలకు గాను ఇప్పటివరకు 12 అమలు

నవంబర్ 15లోగా ఫేజ్‌-2 సంస్కరణలు పూర్తి చేయాలని లక్ష్యం

వ్యాపార సంస్థలు, పౌరులపై నిబంధనల భారం తగ్గించడమే లక్ష్యం

సరళమైన నిబంధనలతో వ్యాపార అనుకూల వాతావరణం కల్పించడంపై దృష్టి

సమీక్షలో పాల్గొన్న పలువురు శాఖల ఉన్నతాధికారులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు