కన్నేపల్లి పంప్‌హౌస్‌కు బీఆర్‌ఎస్ బృందం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కన్నేపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనుంది.
గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి సమస్యలు తీరాలంటే కన్నేపల్లి వద్ద నీటిని లిఫ్ట్ చేయడమే మార్గమని నేతలు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే 794 టీఎంసీల నీళ్లు వృథాగా కిందికి వదిలేశారని, ఇప్పటికైనా నీటిని లిఫ్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.





