తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం..

ప్రత్యేక కథనంజాతీయం
తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాజమండ్రి అయ్యప్ప స్వామి ఆలయానికి అయ్యప్ప మాలాధారణ కోసం క్యూ కట్టిన అయ్యప్పలు...

కార్తీకమాసం సమీపిస్తున్న నేపథ్యంలో అయ్యప్ప మాలను ధరిస్తున్న అయ్యప్పలు....

అయ్యప్పలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు...

తెల్లవారుజామున 5 గంటలకు గణపతి హోమం అనంతరం గురుస్వాములు, కేరళ నంబూద్రి గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణ ధరిస్తున్న అయ్యప్ప స్వాములు...

అయ్యప్ప స్వామి శరణు ఘోషతో మారుమ్రూగుతున్న

రాజమండ్రి గోదావరి తీరాన ఉన్నఅయ్యప్ప స్వామి ఆలయం..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు